Home » Sunita Williams return
అంతరిక్ష యాత్రలు ముగించుకొని భూమికి తిరిగొచ్చే వ్యోమనౌకల ల్యాండింగ్ విషయంలో ఒక్కో దేశం తీరు ఒక్కోలా ఉంటుంది.
Sunita Williams : 286 రోజులు ఐఎస్ఎస్లో ఉన్న తర్వాత నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ అనేక విజయాలను సాధించారు. అంతేకాదు.. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన మహిళా వ్యోమగామిగా రికార్డులను బ్రేక్ చేసింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు మరికొద్ది గంటల్లో భూమిపైకి రానున్నారు..
Sunita Williams : వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ దాదాపు తొమ్మిది నెలల తర్వాత భూమికి తిరిగి రానున్నారు.