Home » Sunitha Comments
Sunitha Heroine: ప్రముఖ గాయని సునీత రెండో పెళ్లితో కొద్ది రోజులుగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వూలో హీరోయిన్ కావడం గురించి సునీత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 1995 లో ‘గులాబి’ సినిమాలో ‘ఈ వేళలో నీవు’ అనే పాటతో సునీత పాటల