Home » sunny deol
కొంతకాలంగా సరైన హిట్ పడక సతమతమవుతున్న డియోల్ ఫ్యామిలీకి 2023 బాగానే కలిసొచ్చింది. ధర్మేంద్రతో పాటు తనయులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌కి 2023 బిగ్గెస్ట్ కంబ్యాక్ అని చెప్పాలి.
‘లాల్ సింగ్ చడ్డా’ మూవీ ప్లాప్ తో ఆమిర్ సినిమాలకు కొంత బ్రేక్ ప్రకటించాడు. ఇక తన ఎంట్రీ కోసం అభిమానులంతా..
బాలీవుడ్ నటుడు ధర్మేంద్రను కొడుకు, నటుడు సన్నీ డియోల్ చికిత్స కోసం యూఎస్ తీసుకెళ్లారంటూ వార్తలు వచ్చాయి. అయితే సన్నీ డియోల్ తండ్రి ధర్మేంద్ర, తల్లి ప్రకాష్ కౌర్‌లతో హాలీ డే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నట్లు వారి సన్నిహితులు స్పష్టం చేసారు.
సన్నీ డియోల్ తన ఐక్యూ గురించి చెబుతూ ట్రోల్‌కి గురయ్యారు. ఓ పోడ్కాస్ట్లో పాల్గొన్న ఆయన తన చిన్ననాటి విశేషాలు పంచుకునే క్రమంలో తన ఐక్యూ గురించి చెప్పిన విషయం నెటిజన్లకు నవ్వు తెప్పించింది.
తాజాగా బాలీవుడ్ లో స్పెషల్ సక్సెస్ పార్టీ నిర్వహించింది గదర్ 2 చిత్రయూనిట్. నిన్న శనివారం రాత్రి ముంబైలోని ఓ ప్రైవేట్ ప్లేస్ లో గదర్ 2 సక్సెస్ పార్టీ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ పార్టీకి బాలీవుడ్ స్టార్స్ అంతా తరలి వచ్చారు.
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ (Sunny Deol) నటించిన చిత్రం గదర్ 2 (Gadar 2). అనిల్ శర్మ (Anil Sharma) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అమీషా పటేల్ (Ameesha Patel) కథానాయిక.
గదర్ 2 సినిమా హిట్ తో బాలీవుడ్ కి మరింత జోష్ వచ్చింది. తాజాగా ఈ సినిమా మరో గౌరవం అందుకుంది
బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ (Sunny Deol) తీసుకున్న అప్పును చెల్లించేందుకు హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ముందుకు వచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
గదర్ 2 సినిమా బ్లాక్ బాస్టర్‌గా నిలవడంతో బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ (Sunny Deol) పుల్ జోష్‌లో ఉన్నారు. అయితే.. ఈ హీరోకు సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది.
సన్నీ డియోల్ తాజాగా గదర్ 2 సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఇప్పటి హీరోల కండలు తిరిగిన బాడీలపై వ్యాఖ్యలు చేశాడు సన్నీ డియోల్.