Home » sunrisers hyderabad
బిగ్ బాష్ లీగ్ (BBL)టోర్నీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్ బోర్న్ రెనిగేడ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ కొత్త బ్యాట్‌తో మెరిసిపోయాడు. దీనికి Camel Bat అని పేరు పెట్టారు. ఇదే బ్యాటుతో మ్యాచ్‌లో రషీద్ ఖాన్ రె
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2019 సీజన్‌కు ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. సుదీర్ఘ విరామం తర్వాత సీజన్‌లోకి అడుగుపెట్టి కొద్ది వారాల పాటు 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన వార్నర్ 692 పరుగులు చేశాడు. సీజన్ మొత్తంలో అత్యధిక పరుగ�
12ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 పాయింట్లతోనే ప్లేఆఫ్ రేసులో నిలిచి చరిత్ర సృష్టించింది. గతేడాది ఫైనల్ ప్రత్యర్థిగా పోరాడిన రైజర్స్ ప్రస్తుత సీజన్లో కష్టమేననుకుంటున్న తరుణంలో ముంబైతో మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమి బాగా కలిసొచ్చిం�
ఐపీఎల్ 2019 సీజన్ ప్లేఆఫ్ రేసు అర్హత సాధించడానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓటమికి గురైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 4వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. 176 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూర�
ఎట్టకేలకు బెంగళూరు టాస్ గెలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఉత్కంఠభరితమైన పోరులో కొద్దిపాటి వ్యత్యాసంతో ముంబై ఇండియన్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి గురైంది. లక్ష్య చేధనకు దిగి మ్యాచ్ టైగా ముగించిన సన్‌రైజర్స్‌కు సూపర్ ఓవర్లో ఓటమి తప్పలేదు. మ్యాచ్ ఆసాంతం మనీశ్ పాండే వీరోచిత పోరాటం చేసినా ఫ�
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిలకడైన బ్యాటింగ్ తీరు ప్రదర్శించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు 163 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఓపెనర్‌గా దిగిన డికాక్ మ్యాచ్ ముగిసేంతవరకూ నాటౌట్‌గా నిలిచి హాఫ్ సె�
ఐపీఎల్ 2019లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై భారీ తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ గెలవడానికి డేవిడ్ వార్నర్ మరోసారి కారణమైయ్యాడు. సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో హాఫ్ సెంచరీ నమోదు చేసుకోకపోవడంతో పాటు �
213 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 8వికెట్లు నష్టపోయి 45 పరుగుల తేడాతో ఓటమికి గురైంది.
ప్లే ఆఫ్ రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టి పట్టుదల కనబరచింది. ఈ క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు 213 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.