Home » sunrisers hyderabad
ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ మరో ఓటమికి దారితీసేలా కనిపిస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు సన్‌రైజర్స్ బౌలింగ్‌కు తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు 160పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. వరుస విరామ�
ఉప్పల్ వేదికగా జరుగుతోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ పోరు రసవత్తరంగా సాగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్‌కతా హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ 2019వ సీజన్‌లో 38వ మ్యాచ్‌కు పాల్గొంటున్న ఇరు జట్లు గత మ్యాచ్‌లో ఓ
సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో.. సీజన్ ఆరంభం నుంచి కీపింగ్‌లోనే కాదు.. హిట్టింగ్‌లోనూ అద్భుతంగా ఆడాడు. సన్‌రైజర్స్ అభిమానులకు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్‌లు క్రీజులో ఉంటే చాలు మ్యాచ్ గెలుస్తామనేంత నమ్మకం వచ్చేసిం�
జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఫలితంగా హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 6వికెట్ల తేడాతో ఓడిపోయింది. 133 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన హైదరాబాద్ 16.5 ఓవర్లకే విజయాన్ని రాబట్టింది. కేవలం 4వికెట్లు నష్ట�
ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019కు అన్ని దేశాలు దాదాపు జట్లు ప్రకటించేశాయి. ఈ ఎఫెక్ట్ ప్రస్తుతం జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 15న ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించడంతో ఐపీఎల్‌కు బ
ఉప్పల్ వేదికగా జరిగిన వందో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి గురైంది. 156పరుగుల టార్గెట్ ను కూడా చేధించలేక ఢిల్లీ ముందు పరాజయాన్ని మూటగట్టుకుంది. మార్పులు చేసుకుని 4ప్లేయర్లను జట్టులోకి దింపిన రైజర్స్ ఓపెనర్లు మినహాయించి మిగిలిన వారంతా
ఐపీఎల్ లో భాగంగా జరుగుతోన్న పోరులో ఢిల్లీ క్యాపిటల్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కు 156 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఓపెనర్లు పృథ్వీ షా(4), శిఖర్ ధావన్(7)లు కలిసి పేలవంగా ఆరంభించిన ఇన్నింగ్స్ ను కొలిన్ మన్రో(40; 24 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సులు), శ్రే
ఐపీఎల్ సీజన్లో ఏప్రిల్ 14 ఆదివారం జరగనున్న మ్యాచ్‌ను సన్‌రైజర్స్ ప్రత్యేకంగా భావిస్తోంది. తన వందో మ్యాచ్ కాబట్టి ఈ గేమ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం దక్కించుకోవాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు కోచ్ టామ్ మూడీ మాట్లాడాడు. &
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేన్ విలియమ్సన్ బరిలోకి దిగనున్నాడు.
ఐపీఎల్ లో మాన్కడింగ్ ఓ పెను వివాదమే రేపింది. బౌలర్ కాసేపు ఆగితే ఎక్కడ అవుట్ చేస్తాడోనని భయంతో బ్యాట్స్ మన్ వణికిపోతున్నారు.