హైదరాబాద్ చేజేతులా ఓటమిపాలైంది. పరాజయంతో టోర్నీని ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
పంజాబ్ బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో హైదరాబాద్ జట్టు మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములకు బ్రేక్ పడింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత హైదరాబాద్ గెలుపు సాధించింది.
హైదరాబాద్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీతో మెరిశాడు. త్రిపాఠి 44 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 9 ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి.
కీలకమైన మ్యాచ్ లో హైదరాబాద్ చేతులెత్తేయగా, కోల్ కతా అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో హైదరాబాద్ పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.(IPL2022 Kolkata Vs SRH)
కోల్ కతా బ్యాటర్లలో ఆండ్రూ రస్సెల్ (49*), సామ్ బిల్లింగ్స్ (34), అజింక్య రహానె (28), నితీశ్ రానా (26) రాణించారు. దీంతో కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో..
సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొట్టింది. హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది.
హైదరాబాద్తో మ్యాచ్లో బెంగళూరు కెప్టెన్ డు ప్లెసిస్ (73*) దంచికొట్టాడు. డుప్లెసిస్ తో పాటు రజత్ పటిదార్ (48), గ్లెన్ మ్యాక్స్వెల్ (33), దినేశ్ కార్తిక్ (30*) ధాటిగా ఆడారు. ఫలితంగా బెంగళూరు భారీ స్కోర్ చేసింది.
హైదరాబాద్ తో పోరులో ఢిల్లీ అదరగొట్టింది. 21 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత ఢిల్లీ కేపిటల్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి..
ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్, రోమన్ పొవెల్ దంచికొట్టారు. హాఫ్ సెంచరీలతో మెరిశారు. ముఖ్యంగా వార్నర్ వీరవిహారం చేశాడు.