sunrisers hyderabad

    SRHvsRCB: టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

    March 31, 2019 / 10:00 AM IST

    ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్‍రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. బౌలింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై జరుగుతోన్న సమరంలో విజయం కొనసాగించాలనే

    SRHvsRCB: ఉప్పల్‌లో సమరం, బెంగళూరు వర్సెస్ హైదరాబాద్

    March 31, 2019 / 07:38 AM IST

    సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సర్వం సిద్ధం చేసుకుంది. ఐపీఎల్‌లో 11వ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. లీగ్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో సతమతమవుతోన్న

    SRHvsRR: విరుచుకుపడ్డ శాంసన్, సన్‌రైజర్స్‌ టార్గెట్ 199

    March 29, 2019 / 04:03 PM IST

    హైదరాబాద్ బౌలింగ్‌పై రాజస్థాన్ విరుచుకుపడింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన రాజస్థాన్ 2 వికెట్ల నష్టపోయి సన్‌రైజర్స్‌కు 199 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ఓపెనర్‌గా దిగిన అజింకా రహానె(70; 49బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సులు)తో శుభారంభాన్ని అంద�

    SRH vs RR: టాస్ గెలిచి రాజస్థాన్ బ్యాటింగ్

    March 29, 2019 / 01:53 PM IST

    ఐపీఎల్ 2019లో భాగంగా ఎనిమిదో మ్యాచ్‌ను ఆడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైయ్యాయి.

    మెట్రో ప్రయాణికులకు ఐపీఎల్ ఆఫర్

    March 29, 2019 / 01:31 PM IST

    ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు మేనేజ్మెంట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

    ఉప్పల్ సింగం ఎవరు : రాయల్స్‌తో హైదరాబాద్ ఢీ

    March 29, 2019 / 09:52 AM IST

    ఐపీఎల్ 2019లో భాగంగా 8వ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో తలపడేందుకు సర్వం సిద్దమైంది. ఈ పోటీలో ఇరు జట్లు ఓటమి తర్వాత తలపడుతున్న మ్యాచ్ ఇది. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో స్టేడియంను సిద్ధం చేశామని సీపీ భగవత్ తెల

    వార్నర్‌పై విలియమ్సన్ ఎరుపు దాడి

    March 27, 2019 / 08:44 AM IST

    గతేడాది ముగిసిన సీజన్‌లో ఫైనల్ వరకూ వెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 2019 సీజన్ తొలి మ్యాచ్ లోనే తడబడింది. అయినప్పటికీ జట్టు సంబరాల్లో ఏ మాత్రం తగ్గటం లేదు. హోళీ పండగ రోజు ఆర్మీ గెటప్‌లతో రంగులు చిమ్ముకున్న ప్లేయర్లు.. మరోసారి సంబరాలు జరుపుకుంటు�

    వచ్చాడు హీరో: వార్నర్ తిరిగి రావడం చాలా సంతోషం

    March 26, 2019 / 11:49 AM IST

    ఆస్ట్రేలియా క్రికెట్‌లో బాల్ ట్యాంపరింగ్ జరగడంతో నిషేదానికి గురైయ్యాడు డేవిడ్ వార్నర్. ఆ ప్రభావంతో ఐపీఎల్ కూడా అతణ్ని దూరం పెట్టేసింది. 2018 సీజన్‌కు వార్నర్ లేకుండానే బరిలోకి దిగి ఫైనల్ వరకూ వెళ్లింది సన్‌రైజర్స్ హైదరాబాద్‌. 2019లో తమ స్టార్ బ

    IPL 2019: సన్ రైజర్స్‌కు గుడ్ న్యూస్

    March 21, 2019 / 02:55 PM IST

    ఐపీఎల్ ఆరంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. సన్‌రైజర్స్ అభిమానులంతా ఇదే ఆలోచనలో ఉన్నారు. గతేడాది సీజన్‌లో హైదరాబాద్ జట్టును ఫైనల్ వరకూ తీసుకెళ్లిన కెప్టెన్ కోసం ఎ�

    హాస్పిటల్‌లో చేరిన సన్‌రైజర్స్ కెప్టెన్

    March 11, 2019 / 12:15 PM IST

    న్యూజిలాండ్ జట్టు కెప్టెన్, 2018 ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ హాస్పిటల్‌లో చేరాడు. అతని భుజానికి గాయం కావడంతో ఫస్ట్ ఎయిడ్ చేసిన మెడికల్ సిబ్బంది హాస్పిటిల్‌కు చేర్చారు. బంగ్లాదేశ్ జట్టుతో న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌�

10TV Telugu News