Home » Super 12s
టీ 20 వరల్డ్ కప్ 2021లో నమీబియా చరిత్ర సృష్టించింది. ఆడుతున్న తొలి టీ20 ప్రపంచకప్‌లోనే సూపర్ 12 దశకు అర్హత సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా షార్జాలో ఐర్లాండ్, నమీబియా జట్లు తలపడ్డాయి