Home » Superintendent
బాలనేరస్థుల్ని సంస్కరించాల్సిన ఓ అధికారిణి వారిపట్ల కనికరం లేకుండా ప్రవర్తించింది. బాలికల్ని చెప్పుతో కొట్టి, తాడుతో కట్టేసి విపరీతంగా ప్రవర్తించింది. ఆగ్రా జువైనల్ హోమ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
పంజాబ్‌లోని తార్న్ తరన్ జిల్లాలోని గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైల్లో ఇద్దరు ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుల హత్య తరువాత కొందరు ఖైదీలు వేడుక చేసుకున్న వీడియో బయటపడింది. ఈ వీడియో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.
నెల్లూరు ప్రభుత్వాసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. వైద్య విద్యార్థినిని లైంగికంగా వేధించిన కేసులో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. ప్రాథమిక నివేదికలో ఆయన తప్పు చేసినట్లు తేలింది. ఇటీవలే ప్రభుత్వం ఆయన్ను
కామవాంఛతో కూతురు వయసు విద్యార్థినిని వేధించిన నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ పాపం పండింది. 10 టీవీ కథనాలపై స్పందించిన ప్రభుత్వం రెండు కమిటీలతో విచారణ జరిపించింది. లోతైన దర్యాప్తు చేసిన కమిటీలు వేధింపులు నిజమేనని తేల్చాయి. దీంతో సూపరిం
నెల్లూరు జీజీహెచ్ లో లైంగిక వేధింపుల ఘటనపై విచారణ పూర్తి చేశాయి కమిటీలు. ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ త్రిసభ్య కమిటీలు వేర్వేరుగా విచారణ చేపట్టాయి.
GHMC Superintendent demands bribe as a reward for sanctioning funeral money, trapped ACB Officials : ప్రభుత్వ ఉద్యోగులు కొందరు శవాలమీద పైసలు ఏరుకుంటారనే నానుడి నిజం చేశాడు జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ సూపరింటెండెంట్ వడ్త్యా పూల్ సింగ్. జీహెచ్ఎంసీలో పనిచేసి చనిపోయిన కార్మికుడి భార్య మరణిస్తే ఆమెకు అం�
GHMC Superintendent demands bribe: ప్రభుత్వ ఉద్యోగులు కొందరు మరీ దిగజారి పోతున్నారు. నెల నెల ప్రభుత్వం జీతం ఇస్తున్నా.. కక్కుర్తి పడుతున్నారు. లంచానికి రుచి మరిగి నీచంగా ప్రవర్తిస్తున్నారు. చేతులు తడిపితే కానీ పనులు జరగడం లేదు. ఏ పని అయినా, మామూలు ఇస్తేనే అవుతుంది
చారిత్రాత్మకమైన ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి సీల్ పడింది. నిజాం కాలంలో నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. పెచ్చులూడుతూ ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షానికి ఆస్పత్రిలోకి భారీగా నీరు చేరిన విషయం తెలిసిందే. దీంతో పాతభవనాన్�
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ల వివాదం ముదురుతోంది. డాక్టర్ వసంత్‌పై సూపరింటెండెంట్ శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు.