Home » suprem court
సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. స్వయం ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థ వేయడం న్యాయం గెలుస్తుందని భావిస్తున్నానని చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లొద్దని కోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడంపై సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ ను త్వరగా విచారించాలని కవిత తరపు న్యాయవాదులు కోరారు. కానీ, గతంలో చెప్పిన విధంగా మార్చి 24నే విచారిస్తామని సిజేఐ ధర్మా
హెచ్‌సీఏ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అజరుద్దీన్తోపాటుమాజీలు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. వినోద్ వెంకటస్వామి, శేషు నారాయణ, శివలాల్ యాదవ్, హర్షద్ అయూబ్‌లు మరోసారి హెచ్‌సీఏ అధ్యక్ష పీఠంపై కన్నేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల అమలు అంశం తేల్చేందుకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 2013 నాటి తీర్పును పున: పరిశీలనకు కోర్టు ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో హైకోర్టులో జడ్జిల సంఖ్య పెరగనుంది. కొత్తగా ఆరుగురు జడ్జిలను నియమించాలని సుప్రిం కొలీజియం సిఫారసు చేసింది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రింకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. రాజీవ్ హత్యకేసులో 31ఏళ్లుగా జైలు జీవితం గడిపిన (యావజ్జీవ ఖైదీల్లో ఒకరైన) ఏజీ పెరరివలన్‌ను...
సుప్రీంకోర్టు ముందు జడ్జి అర్థ నగ్న నిరసన చేపట్టారు. ఓ న్యాయమూర్తి దేశ అత్యున్నత ధర్మాసనం ముందు అర్థ నగ్న నిరసన చేపట్టటం చర్చనీయాంశంగా మారింది.
సెప్టెంబర్ 12వ తేదీన నీట్ - యూజీ 2021 పరీక్ష జరిగిన విషయం విదితమే.. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు సుప్రీం కోర్టు తలుపు తట్టారు.
కిడ్నాప్ చేసి ఆ వ్యక్తిపై కిడ్నాపర్ దాడి చేయకపోతే, చంపేస్తానని బెదిరించకపోతే, అతనితో మంచిగా ప్రవర్తించినట్లయితే, కిడ్నాపర్‌కు ఐపీసీ సెక్షన్ 364ఏ కింద జీవిత ఖైదు విధించలేమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.