Home » Supreme Court judge
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయయూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకటో నెంబర్ కోర్టులో సీజేఐ డీవై చంద్రచూడ్ సమక్షంలో దీపాంకర్ ప్రమాణ స్వీకారం చేశారు. (ఫిబ్రవరి8, 2030) వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
గుజరాత్లో 6,000 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందనీ..ఈ స్కామ్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
సుప్రీం పీఠంపై మరో తెలుగు తేజం
146 ఏళ్ల కెనడా సుప్రీంకోర్టు చరిత్రలో దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. కెనాడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలిసారి భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి నామినేట్ అయ్యారు. గురువారం (జూన్ 17,2021)న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూ�
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రశంసలు కురిపించడాన్ని బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తప్పుబట్టింది. అత్యున్నత స్థాయిలో ఉన్న న్యాయమూర్తి వైఖరి న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని నీరుగారుస్తుందంటూ ఆ
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సుప్రీంకోర్టు జస్టిస్ మిశ్రా ప్రశంసలు కురిపించారు. దూరదృష్టి ఉన్న నేత, బహుముఖ మేధావి అంటూ కితాబిచ్చారు. 1500 చట్టాలను తొలగించడంపై ఆయన స్పందించారు. 2020, ఫిబ్రవరి 22వ తేదీన..అంతర్జాతీయ న్యాయ సమావేశం జరిగింది. ఈ స�