Home » Supreme Court
మీపై (రెబల్స్) అనర్హత పిటిషన్ వేస్తున్నారనగానే ముందుగా కోర్టుకు వచ్చారు. రక్షణ పొందారు. ఆ పిటిషన్‌ను స్వీకరించడం కర్ణాకట కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా మేం తీర్పునిచ్చాం. అటువంటి సమస్యలను స్పీకర్ నిర్ణయించాలి. కానీ అప్పుడు మీరు
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టు 26న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్తగా జస్టిస్ యూయూ లలిత్ పేరును సీజేఐ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు.
రాజకీయ పార్టీల ఉచిత హామీల విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల వేళల్లో ఉచిత హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆర్థిక సమస్యలు సృష్టిస్తున్నారని కోర్టు పేర్కొంది. ఉచిత హామీల అంశాన్ని పరిశీలించేందుకు అత్య
హిజాబ్ ధరించడం మతపరమైన ఆచారంలో భాగం కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లను విచారించేందుకు ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపా�
హైకోర్టు ఉత్తర్వులపై గత మార్చిలోనే అప్పీలు చేసినప్పటికీ ఇప్పటి వరకూ లిస్టింగ్‌కు రాలేదని అప్పీలుదారు తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, న్యాయమూర్తులు కృష్ణమురారి, హిమ కోహ�
శివసేన పార్టీ ఎవరిదో తేల్చే విషయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గం వేసిన పిటిషన్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కోరారు. పార్టీలోని మెజారిటీ సభ్యులు ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకు�
పిల్లలకు తల్లి మాత్రమే సహజ సంరక్షకురాలిగా ఉన్నప్పుడు.. పిల్లల ఇంటిపేరు నిర్ణయించే హక్కు తల్లికి మాత్రమే ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగే పిల్లల్ని దత్తత ఇచ్చే హక్కు కూడా తల్లికి ఉంటుందని సూచించింది. భర్త మరణించిన తర్వాత ఏ ఇంటి
ఎన్నికల్లో ఓట్లకోసం రాజకీయ పార్టీల ఇచ్చే ఉచిత హామీలపై విచారణ జరపనుంది సుప్రీం కోర్టు. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇస్తుండటానికి వ్యతిరేకంగా న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ మొదలుపెట్టి�
ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నిరోధించే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి పలు కీలక సూచనలు చేసింది.
వివాహం కాకుండానే గర్భం దాల్చిన మహిళ 24 వారాలలోపు గర్భాన్ని తొలగించుకోవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవివాహిత అయిన కారణంగా ఆమె గర్భాన్ని తొలగించుకునే హక్కును నిరాకరించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.