Home » Supreme Court
రక్షణ శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ గురించి దాఖలైన పిల్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయవాది శ్రీ శర్మ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అగ్నిపథ్ పథకం పిల్ ను అడ్వకేట్ శర్మ దాఖ�
రెండు రోజుల్లోగా పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ నుంచి నిధులను ఎస్డీఆర్ఎఫ్కు తిరిగి బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే అర్హులైన వారికి పరిహారం చెల్లించకపోవడం, కొంతమంది దరఖాస్తులు తిరస్కరించడం వంటి అంశాలపై కూడా ధర్మాసనం స్పందించింది.
భారత్ ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యమని మనం గమనించాలన్నారు. దేశ బహుళత్వాన్ని కాపాడుకోవడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒక మార్గమని అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ ఎన్వీరమణ... 75 ఏళ్ల పార్లమెంట్ ప్రజాస్వా�
దేశం వదిలిపోయేందుకు గొటబాయ సోదరుల యత్నాలు చేస్తున్నారు. దీంతో వారు దేశం వదిలిపోకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది.
గత జూన్‌లో కేంద్రం ‘అగ్నిపథ్’ స్కీం ప్రవేశపెట్టింది. భారత సైన్యంలో నాలుగేళ్ల సర్వీసుకుగాను ఈ స్కీం ద్వారా నియామకాలు చేపడుతారు. వీరిలో 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో సైన్యంలోకి తీసుకుంటారు.
2017లో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ విజయ్ మాల్యా 40 మిలియన్ డాలర్లను తన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేశారు. నిధుల బదలాయింపు సమాచారాన్ని మాల్యా సుప్రీంకోర్టుకు చెప్పే ప్రయత్నం చేయలేదు.
రాజ్యాంగ బద్ధంగా లభించిన గర్భస్రావ హక్కును కోల్పోయిన అమెరికన్ మహిళలకు దేశాధ్యక్షుడు జో బైడెన్ గుడ్ న్యూస్ చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకునేందుకు వారికి ఉన్న హక్కును కాపాడే పరిపాలన ఉత్తర్వులపై సంతకం చేశారు.
నపూర్ శర్మ.. దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం మారుమోగుతున్న పేరు. ఓ టీవీ చర్చలో మహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి.
ఈ పథకాన్ని సవాలు చేస్తూ ఎమ్ఎల్ శర్మ అనే అడ్వకేట్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పథకం ద్వారా ఎయిర్ ఫోర్స్, సైన్యంలో చేరే వారి ఉపాధి, ఉద్యోగ కాల పరిమితి 20 నుంచి 4 ఏళ్లకు తగ్గిపోతుందని శర్మ తన పిటిషన్లో పేర్కొన్నారు.
బీజేపీ బహిషృత నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టుల్లో షాక్ తగిలింది. ముహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఢిల్లీకి మార్చలన్న నూపుర్ శర్మ విజ్ఞప్తిని స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్ర�