Home » Supriya Yarlagadda
అక్కినేని వారసురాలు.. నటి మరియు నిర్మాత సుప్రియా యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై 'వ్యూహం' అనే క్రైమ్ థ్రిల్లర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.
సంస్థ పెట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా దాదాపు 47 ఏళ్లుగా తమ దగ్గరే అన్నపూర్ణ స్టూడియోస్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్న రామాచారి అనే సీనియర్ ఎంప్లాయ్ కి నాగార్జున, సుప్రియ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తూ ఓ వీడియో చేసి రిలీజ్ చేశారు.
తాజాగా చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బాయ్స్ హాస్టల్ అనే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుప్రియ మీడియా ముందుకి వచ్చారు.
యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న ‘అనుభవించు రాజా’ మూవీ టీజర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు..
ఇప్పుడు విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న'వెంకీమామ' మూవీలో సుప్రియ నెగెటివ్ రోల్ చెయ్యబోతుందని తెలుస్తుంది..