Home » Suriya 46
సూర్య కొత్త సినిమా పూజా కార్యక్రమం జరిగింది.
తమిళ్ స్టార్ హీరో సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో మొదటి తెలుగు సినిమాని చేస్తున్నారు. ఇందులో ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుంది. నేడు ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది.