Home » Suryakumar Yadav
ఆసియా కప్ 2025లో 7 మ్యాచ్‌ల్లో అభిషేక్ 314 పరుగులు సాధించాడు.
ఫైనల్ మ్యాచ్‌లో పాక్ పై గెలిచినా కూడా భారత జట్టు (IND vs PAK )ఆసియాకప్ ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించింది.
జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, ఆక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆసియాకప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో (IND vs PAK ) భారత్, పాక్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి.
సూర్యకుమార్ యాదవ్‌తో పాటు పాకిస్తాన్ స్టార్ పేసర్ హరిస్ రవూఫ్ పై ఐసీసీ చర్యలు తీసుకుంది.
శివమ్ దూబెను బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో పంపించడానికి గల కారణాలను సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వెల్లడించాడు.
పాక్‌తో మ్యాచ్ (IND vs PAK) ముగిసిన తరువాత టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన పనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్తాన్ ఇజ్జత్‌ను టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav ) పరోక్షంగా తీశాడు.
పాక్ పై విజయం సాధించడంపై టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్పందించాడు.