Home » Suryaprakash Reddy
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తరాలుగా కాంగ్రెస్ లో ఉన్న నాయకులు సైతం ఇప్పుడు పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి కుమారుడు, కేంద్ర మాజీ మ