Home » Sustainable Real Estate
గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ఇంటిని నిర్మిస్తే విద్యుత్, నీటి ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో చాలా మంది సస్టైనబుల్ హౌజెస్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా ఫామ్ హౌజ్‌లను కొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.