Home » Suyash Prabhudessai
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.
వరుసగా రెండో మ్యాచ్ లోనూ తన సహచరుడి రనౌట్ కు కారణమైన దినేశ్ కార్తీక్ పై సోషల్ మీడియాలో ఆర్ సీబీ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.