Home » SVCC37
వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ వచ్చేసింది.
టాలీవుడ్ 'బేబీ' వైష్ణవి చైతన్య స్టార్ ప్రొడక్షన్ హౌస్‌ల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆమె టోటల్ లైనప్ అదుర్స్.