Home » Sydney Thunder
రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియాలో జరగనున్న బిగ్‌బాష్ లీగ్ (Ravichandran Ashwin) 2025-26 సీజన్ నుంచి తప్పుకున్నాడు.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాలీవుడ్ హీరో తరహాలో మైదానంలో అడుగుపెట్టాడు.
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ ఇటీవలే వన్డేలు, టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో ఓ ఫన్నీ ఘటన చోటు చేసుకుంది.
టీ20 క్రికెట్లో శుక్రవారం సంచలనం నమోదైంది. ఒక జట్టు అత్యల్ప స్కోరుకే ఆలౌటై చరిత్ర సృష్టించింది. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒక జట్టు 15 పరుగులకే ఆలౌటైంది.