-
Home » Syed Sohel
Syed Sohel
సోహెల్ కి కౌంటర్ ఇచ్చిన అమర్ దీప్..? బిగ్ బాస్ దేనికి పనికి రాదు అంటూ..
ఓ ఇంటర్వ్యూలో అమర్ దీప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారగా ఇవి బిగ్ బాస్ ఫేమ్, నటుడు సయ్యద్ సోహెల్ కి కౌంటర్ అని అంటున్నారు నెటిజన్లు. (Amardeep)
Cicada First Look : ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి, హీరో సోహెల్ చేతుల మీదుగా.. ‘సికాడా’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..
ఓ కొత్త కాన్సెప్ట్‌తో పలకరించేందుకు ‘సికాడా’ అనే చిత్రం రాబోతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి, యంగ్ హీరో సోహెల్ విడుదల చేశారు.
Mr Pregnant: మిస్టర్ ప్రెగ్నెంట్ మీద కొంతమంది నెగిటివ్ కామెంట్స్.. మీవల్ల చాలా మంది నష్టపోతున్నారు : సోహైల్
బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ నటించిన చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రూపా కొడవాయుర్ హీరోయిన్. ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Mr Pregnant Success Meet : మిస్టర్ ప్రగ్నెంట్ సక్సెస్ మీట్.. ఫొటోలు..
సోహైల్, రూపా కొడవాయుర్జంటగా తెరకెక్కిన మిస్టర్ ప్రగ్నెంట్ సినిమా ఆగస్టు 18న రిలీజయి మంచి విజయం సాధించింది. తాజాగా మిస్టర్ ప్రగ్నెంట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
Mr Pregnant : దూసుకుపోతున్న మిస్టర్ ప్రగ్నెంట్.. సరికొత్త కథతో సాహసం చేసిన సోహైల్..
భార్యకి వచ్చే ప్రెగ్నెన్సీని తను తీసుకొని ఒక అబ్బాయి ప్రెగ్నెంట్ గా మారితే ఏమైంది, మారిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడు, ఎలాంటి పరిస్థితులని చూశాడు అనే కథాంశంతో మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాని తెరకెక్కించారు.
Mr Pregnant : మిస్టర్ ప్రెగ్నెంట్ రివ్యూ.. అమ్మగా మారిన నాన్న.. ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించిన మిస్టర్ ప్రగ్నెంట్..
నేడు ఆగస్టు 18న మిస్టర్ ప్రెగ్నెంట్ (Mr Pregnant) అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సోహైల్.
Syed Sohel : నా సినిమా కెరీర్లో ఆ సీన్స్ మాత్రం చేయను.. సోహైల్ శపథం దేని గురించి..?
మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సోహైల్.. తన సినిమా కెరీర్లో ఆ సీన్స్ మాత్రం చేయను అని గట్టి శపథం చేసేశాడు.
Mr Pregnant : బిగ్‌బాస్ తరువాత ఒకే చేసిన ఫస్ట్ మూవీ మిస్టర్ ప్రెగ్నెంట్.. కానీ దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయా.. సోహైల్!
బిగ్‌బాస్ షో నుంచి బయటకి వచ్చిన తరువాత సోహైల్ విన్న మొదటి కథ మిస్టర్ ప్రెగ్నెంట్. కానీ ఈ మూవీ చేయడం వల్ల చాలా డిప్రెషన్లోకి..
Mr Pregnant : కుర్చీ మడతపెట్టి.. తాతతో మిస్టర్ ప్రెగ్నెంట్ సోహైల్ ఇంటర్వ్యూ.. తాత ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి..
'కుర్చీ మడతపెట్టి' డైలాగ్ తో ఫేమస్ అయిన తాతని సోహైల్ తన సినిమా ప్రమోషన్స్ కోసం వాడేసుకుంటున్నాడుగా. ఇక ఈ ప్రమోషన్స్‌లో తాత.. అమ్మ గురించి, దేవుడు ఆడపిల్లకు ఇచ్చిన వరం గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో తెలుసా..?
Mr Pregnant : ప్రెగ్నెంట్ అయిన బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్.. డెలివరీ ఆగస్ట్ 18..బేబీ 90 పర్సెంట్ లోడింగ్
బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ (Syed Sohel) వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా సోహైల్ నటిస్తున్న చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్(Mr Pregnant).