Home » T20 World Cup 2024 winner
టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ అనంతరం టీ20లకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు రిటైర్మెంట్ ప్రకటించారు.
17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణను తెరపడింది. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమ్ఇండియా విజయం సాధించింది