Virat Kohli and Rohit Sharma : టీ20ల‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, రోహిత్

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త్ గెలుచుకుంది. ఫైన‌ల్ మ్యాచ్ అనంత‌రం టీ20ల‌కు విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌లు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించారు.