Home » T20 World Cup 2024
అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్న మ్యాచులు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
సిక్కు మతంపై పాక్ మాజీ వికెట్ కీపర్ వ్యాఖ్యల పట్ల హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. నువ్వు సిక్కుల గురించి నోరుపారేసుకునేముందు వారి చరిత్ర తెలుసుకోవాలి...
దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచులకు ఉండే క్రేజే వేరు
భారత విజయం పై ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది.
టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభానికి ముందు పాకిస్తాన్ జట్టు ఖచ్చితంగా సూపర్-8కి చేరుకుంటుందని ప్రతి ఒక్క క్రీడా పండితుడు చెప్పాడు.
భారత బ్యాటర్ల ఆటతీరుపై టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.
న్యూయార్క్‌లోని నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌కు ముందు టాస్ వేసే సమయంలో జరిగిన ఘన్నీ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కేవలం 119 పరుగులకే మరో ఓవర్ ఉండగానే ఆలౌట్ అయింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడారు