Home » T20 World Cup 2024
టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్తాన్ గ్రూపు దశ నుంచే ఇంటి ముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఐపీఎల్లో పరుగుల వరద పారించాడు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.
టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇది మరింత కలిసి వచ్చింది.
టీ20 ప్రపంచకప్2024లో పాకిస్తాన్కు ఏదీ కలిసి రావడం లేదు
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో అమెరికా నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్లో శ్రీలంకను దురదృష్టం వెంటాడింది.
టీ20 ప్రపంచకప్ 2024లో ఆతిథ్య అమెరికా జట్టు అదరగొడుతోంది.
టీ20 ప్రపంచకప్లో టీమిండియా, అమెరికా జట్ల మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. 8 మంది భారతీయ మూలాలు ఉన్న ప్లేయర్లతో అమెరికా టీమ్ జోరు చూపిస్తోంది.
అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్2024లో పాకిస్తాన్ ఇంత వరకు బోణీ కొట్టలేదు
టీ20 ప్రపంచకప్ 2024లో దక్షిణాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది.