Home » T20 World Cup 2024
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ -8లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు మూడు మ్యాచ్ లు ఆడనుంది.
నేపాల్ జట్టును ఓడించడం ద్వారా బంగ్లాదేశ్ సూపర్ 8కి అర్హత సాధించింది. బంగ్లా ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడు గెలిచింది.
టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా లీగ్ దశలో తన చివరి మ్యాచ్ ను పాకిస్థాన్ గెలుచుకుంది.
స్కాట్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా విజయం ఇంగ్లాండ్ జట్టుకు కలిసొచ్చింది.
గ్రూప్-ఎలో పాయింట్ల పట్టికలో టీమిండియా ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా( అమెరికా) ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
కీలక సూపర్ 8కి ముందు అఫ్గాన్‌కు గట్టి షాక్ తగిలింది.
టీ20 ప్రపంచకప్ 2024లో గ్రూప్ స్టేజీలో టీమ్ఇండియా తన ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది.
అనుకున్నదే జరిగింది. అద్భుతాలు ఏమీ నమోదు కాలేదు. టీ20 ప్రపంచకప్ 2024 నుంచి పాకిస్తాన్ జట్టు నిష్ర్కమించింది.
ఎట్టకేలకు న్యూజిలాండ్ జట్టు టీ20 ప్రపంచకప్ 2024లో బోణీ కొట్టింది.
టీ20 ప్రపంచకప్‌లో మరో పెను సంచలనం తృటిలో తప్పింది.