Home » T20 World Cup 2024
Virat Kohli - T20 World Cup 2024 : క్రికెట్ అభిమానుల దృష్టి ప్రస్తుతం మరో ఆరు నెలల్లో జరగనున్న 2024 టీ20 ప్రపంచకప్ పడింది.
Rohit Sharma-BCCI : హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు టీ20ల్లో కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని బీసీసీఐ భావిస్తోందట. ఈ మేరకు రోహిత్‌ను ఒప్పించేందుకు తమ శాయశక్తుల ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్ 2024లో పాల్గొనున్న 20 జట్ల వివరాలను ఐసీసీ తాజాగా ప్రకటించింది.
Ravi Shastri comments : టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌లు గెలవడం అంత సులభం కాదన్నాడు.
T20 World Cup : టీ20లకు కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధత్యలు నిర్వర్తించాలని, అతడి సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ 2024లో బరిలోకి దిగాలని సూచించాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.
యూఎస్, వెస్టిండీస్ వేదికగా 2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కు నేపాల్, ఒమన్ లు అర్హత సాధించాయి.
గత కొద్దిరోజులుగా 2024 టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) వేదిక మారుతుందనే వార్తలు వినిపిస్తుండగా తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి( ICC) దీనిపై స్పందించింది.
ఐసీసీ(ICC) ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు 2024లో టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) కు యూఎస్ఏ(USA), వెస్టిండీస్(West Indies )లు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు ప్రపంచ కప్ వేదిక మారే సూచనలు కనిపిస్తున్నాయి.
టీ20 వరల్డ్ కప్-2024 కోసం ఇప్పట్నుంచే ఐసీసీ కసరత్తు ప్రారంభించింది. ఈ టోర్నీని మరింత ఆసక్తికరంగా మార్చాలని ఐసీసీ భావిస్తోంది. దీని కోసం టోర్నీ ఫార్మాట్లో కొన్ని కీలక మార్పులు చేసింది.