Home » T20 World Cup 2024
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టులోని ఆటగాళ్లు కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బంగ్లాదేశ్ యువ పేసర్ తంజిమ్ హసన్ సాకిబ్పై చర్యలు తీసుకుంది.
టీ20 ప్రపంచప్ 2024 సూపర్ 8 దశకు చేరుకుంది.
న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ20, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం తెరపైకి వచ్చింది.
సూపర్ 8లో భాగంగా గురువారం అఫ్గానిస్తాన్ జట్టుతో భారత్ తలపడనుంది.
టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజీలోనే ఇంటి ముఖం పట్టింది.
టీ20 ప్రపంచకప్‌లో గ్రూపు దశలో వరుస విజయాలు సాధించింది టీమ్ఇండియా. ఇప్పుడు సూపర్ 8 మ్యాచులకు సిద్ధమవుతోంది.
టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కనబరిచింది.
పొట్టి ఫార్మాట్ స్పెషలిస్ట్ నికోలస్ పూరన్.. పవర్ హిట్టింగ్తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సునామీ బ్యాటింగ్‌తో రికార్డులు తిరగరాశాడు.