Home » T20 World Cup 2024
టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో భాగంగా నేడు (జూన్ 22 శనివారం) భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆటింగ్వా వేదికగా మ్యాచ్ జరగనుంది.
అమెరికాతో బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
గ్రూపు దశలో అద్భుత విజయాలు సాధించి సూపర్ 8కి చేరుకుంది అమెరికా.
టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ జట్టును ప్రధానంగా మూడు సమస్యలు వేధిస్తున్నాయి. ఈ మూడు సమస్యలను జట్టు సరిదిద్దుకుంటే కప్ భారత్ వంశం అవుతుందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
టీ20 ప్రపంచకప్ 2024లో తొలి హ్యాట్రిక్ నమోదైంది.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ఇండియా అదరగొడుతోంది.
IND vs AFG : టీ20 ప్రపంచ్ కప్ 2024లో సూపర్ 8లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా వికెప్ కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించాడు.
పాకిస్తాన్ జట్టు టీ20 ప్రపంచకప్2024లో పేలవ ప్రదర్శన చేసింది.