Home » T20I Records
రోహిత్ శర్మ మామూలుగా ఆడితేనే ఓ రేంజ్లో ఉంటుంది అతడి ఆట. ఇక రెచ్చిపోయి ఆడితే రోహిత్ శర్మ దెబ్బకు రికార్డు బద్దలు కావాల్సిందే.
పొట్టి ఫార్మాట్ స్పెషలిస్ట్ నికోలస్ పూరన్.. పవర్ హిట్టింగ్తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సునామీ బ్యాటింగ్‌తో రికార్డులు తిరగరాశాడు.
అఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ 104 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.