-
Home » table of 2
table of 2
Teacher Drills Student’s Palm : ఎక్కాలు చెప్పలేదని విద్యార్థి అర చేతిపై మెషిన్‌తో డ్రిల్ చేసిన ఉపాధ్యాయుడు
November 27, 2022 / 07:13 AM IST
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఎక్కాలు చెప్పలేదని విద్యార్థిని ఉపాధ్యాయుడు ఘోరంగా శిక్షించాడు. విద్యార్థి అర చేతిపై మెషిన్‌తో డ్రిల్ చేశాడు.