Home » Tadipatri
"నువ్వు, నీ కొడుకు ఈ వయసులో డ్యాన్సులు చేయడం ఏంటి? నాకు సంస్కారం ఉంది.. అందుకే దీని గురించి మాట్లాడను" అని అన్నారు.
ఆ మధ్య సంచలన స్టేట్మెంట్తో వార్తల్లో నిలిచారు జేసీ ప్రభాకర్రెడ్డి. తాడిపత్రిలో ఎవరు లిక్కర్ షాపులు దక్కించుకున్నా 15శాతం కమీషన్ ఇవ్వాల్సిందే అన్నారు. JC Prabhakar Reddy
రైల్లోనే తలపై కొట్టి కిందకు తోసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గొడ్డలి పోటును గుండెపోటుగా చెప్పిన వాళ్లు ఏమైనా చేయగలరని సంచలన వ్యాఖ్యలు చేశారాయన. పరకామణి కేసులో ఉన్న ఇతర సాక్షులకు వెంటనే రక్షణ కల్పించాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టారు.
"మీ ఇంటి ముందుకు వచ్చి పడుకుని నిరసన తెలిపితే జవాబు లేదు" అని అన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి (Tadipatri) లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
ఓవైపు పోలీసులు, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి.. దీంతో రేపు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. (Tadipatri High Tension:)
తాడిపత్రిలో హైటెన్షన్.. కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం ఉదయం తన నివాసానికి వచ్చారు.