Home » Tadipatri Town
తాడిపత్రిలో భారీగా పోలీసుల మోహరింపు.. 144 సెక్షన్ అమలు
ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా తాడిపత్రి పట్టణంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు పార్టీల నేతల నివాసాల వద్ద ముళ్ల కంచె వేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
తాడిపత్రి పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. పోలీస్ బలగాల పహారాలో తాడిపత్రి పట్టణం ఉంది.