Home » Tajikistan
పీవోకే సమీపంలో చైనా స్థావరాలు ఏర్పాటు చేసిందన్న వార్తలపై ఆ దేశ రాయబార కార్యాలయం స్పందించింది. స్థావరాల ఏర్పాటు వార్తలు పూర్తిగా నిరాధారమైనవని ..
ఇస్తాంబుల్ (Istanbul)కు వెళ్లే TK 0717 నంబరు విమానం ఎక్కాలనుకున్న వారిని అధికారులు తనిఖీ చేశారు.
ఆప్ఘనిస్తాన్, తజకిస్థాన్ లో భూకంపాలు సంభవించాయి. రెండు దేశాల్లో గంటన్నర వ్యవధిలో వరుస భూ ప్రకంనలు చోటు చేసుకున్నాయి. రెండు దేశాల్లోనూ తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఉదయం ఐదున్నర గంటల సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్లు అమెరికాకు చెందిన భూగర్భ శాస్త్ర నిపుణులు తెలిపారు. చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ సమీపంలోని, పశ్చిమ ముఘ్రాబ్ ప్రాంతానికి 67 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.
నాలుగు దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించడానికి సీరం సంస్థ కేంద్రాన్ని అనుమతి కోరింది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. 4 దేశాలకు 50 లక్షల కొవిషీల్డ్ డోసుల ఎగుమతి చేయనుంది
యూఏఈకి భారీగా డబ్బుతో పారిపోయారన్న పుకార్లను అప్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ (Ashraf Ghani) కొట్టిపారేశారు.
ఆదివారం తాలిబన్లు కాబూల్ నగరంలోకి ప్రవేశించి వెంటనే అఫ్ఘానిస్తాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ
తాలిబన్లతో పోరాడలేక అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ.. తజికిస్తాన్ కి పారిపోయినట్లు సమాచారం.
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు వెనుదిరగడంతో తాలిబన్లు దాడులు ప్రారంభించారు. ఇంతకాలం కొంత ప్రశాంతంగా ఉన్న అఫ్గాన్.. బాంబుల మోతలు.. బుల్లెట్ల శబ్దాలతో అట్టుడుకుతోంది. అమెరికా దళాలు వెళ్ళిపోయి వారం కూడా కాలేదు అప్పుడే 431 జిల్లాలను తాలిబన�
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని ఆదేశించిన తొలి దేశంగా నిలిచింది తజికిస్తాన్. పిల్లలను మినహాయించి అంతా వ్యాక్సినేషన్ చేయించుకుని కరోనావైరస్ ను తుడిచిపెట్టేయాలని పిలుపునిచ్చింది.