Home » Take Oath
ఇప్పుడు రద్దు చేసిన వివాదాస్పద ఎక్సైజ్ పాలసీని 2021 లో మహమ్మారి మధ్యలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ కేబినెట్ ఆమోదించింది. ఈ విధానంలో అవినీతి జరిగిందంటూ సీబీఐ కేసు నమోదు చేయడంతో ఆప్ ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది. దర్యాప్తు �
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాన్రాడ్ సంగ్మా ఆధ్వర్యంలోని ఎన్పీపీ 26 సీట్లు గెలిచింది. యూడీపీ 11 సీట్లు, బీజేపీ, హెచ్ఎస్పీడీపీ, పీడీఎఫ్, ఐఎన్డీ పార్టీలు తలో రెండు సీట్లు గెలిచాయి. ఈ పార్టీలన్నీ కలిసి ‘మేఘాలయ డెమొక్రటిక్ అలయెన్స్-2 (ఎండీఏ-2)’ పేరుతో �
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సీజేఐగా రెండేళ్ల పాటు ఆయన విధులు నిర్వర్తించ�
బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం(ఆగస్టు10,2022) సాయంత్రం 4 గంటలకు నితీశ్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నితీశ్ కుమార్ 8వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీశ్ తోపాటు కూటమిలోని కొందరు
చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టులో తొమ్మిది మంది న్యాయమూర్తులు కలిసి ప్రమాణ స్వీకారం చేశారు.
Joe Biden’s life story : బతకడమే భారమని అనుకున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి.. ఇప్పుడు అమెరికాను ఏలబోతున్నారు. 77ఏళ్ల వయసులో 46వ అధ్యక్షుడిగా వైట్ హౌస్లో అడుగుపెట్టబోతున్నారు. అమెరికాలో ఏదో మూలలో సెకండ్ హ్యాండ్ కార్ షోరూం ఓనర్ కొడుకు నుంచి… ప్రెసిడెంట్
మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గం రెండవ విస్తరణ పూర్తయ్యింది. రాష్ట్ర గవర్నర్ ఆనంద బెన్ పటేల్.. రాజ్ భవన్ వద్ద మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేశారు. 20 మంది క్యాబినెట్ మంత్రులు, 8 మంది రాష్ట్ర మంత్రులు సహా మొత్తం 28 మంది మంత్రులు ఇవాళ
రాష్ట్ర గవర్నర్గా డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. సెప్టెంబర్ 08వ తేదీ ఆదివారం ఉదయం 11.00 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.