Home » Taking Selfie
చెరువుగట్టుపై సరదాగా సెల్ఫీలు దిగుతుండగా ముస్తఫా చెరువులో పడిపోయారు. అతడిని రక్షించేందుకు కైసర్, సోహైల్ చెరువులోకి దిగారు. వారికి ఈత రాకపోవడంతో ముగ్గురు కూడా నీటిలో మునిగి చనిపోయారు.
నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. సెల్ఫీ తీసుకుంటూ ప్రాజెక్టులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. డిండి ప్రాజెక్టు వద్ద సెల్ఫీ దిగుతుండగా కాలు జారీ కాలువలో పడి గల్లంతయ్యాడు. పోలీసులు ప్రాజెక్టులో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది.
ఈ కాలం యూత్‌లో సెల్ఫీ పిచ్చి ఒక పెద్ద రోగంలా మారింది. ఏం చేసినా ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటుగా మారిపోయింది. లైక్స్, కామెంట్స్ కోసం దేనికైనా తెగించడం, ఎప్పుడు పడితే అప్పుడు సెల్ఫీలు తీసుకోవడం అలవాటుగా మారింది. సెల్ఫీ వల్ల కొంతమ