-
Home » TAKKAR
TAKKAR
Takkar Twitter Review : టక్కర్ ట్విట్టర్ రివ్యూ.. ఇది కూడా పోయినట్టేనా? సిద్ధార్థ్ కంబ్యాక్ ఎప్పుడు ఇస్తాడు?
సిద్ధార్థ్, దివ్యంశా కౌశిక్(Divyansha Kaushik) జంటగా నటించిన టక్కర్ సినిమా నేడు జూన్ 9న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
Movies : ఈ వారం తెలుగులో థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు ఇవే..
ఈ వారం తెలుగులో థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు ఇవే..
Siddharth : సిద్దార్థ్ ట్విట్టర్ నుంచి వెళ్ళిపోడానికి కారణం తోటి హీరోలా..? క్లారిటీ ఇచ్చిన హీరో!
సిద్దార్థ్ ట్విట్టర్ నుంచి వెళ్ళిపోడానికి కారణం తోటి హీరోలు, నటులే తనని సపోర్ట్ చేయకపోవడమే అంటూ అప్పటిలో కథనాలు వచ్చాయి. తాజాగా సిద్దార్థ్ ఒక ఇంటర్వ్యూలో..
Siddharth : భారతీయుడు 2 సినిమాపై సిద్దార్థ్ కామెంట్స్.. ఆ పాత్రలో నటిస్తున్నాడట..
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటించిన టక్కర్ సినిమా జూన్ 9న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు సిద్దార్థ్. తాజాగా హీరో సిద్దార్థ్(Siddharth) భారతీయుడు 2 సినిమా గురించి మాట్లాడాడు.
Siddharth : టక్కర్ సినిమా ప్రమోషన్స్‌లో.. సిద్ధార్థ్ స్టైలిష్ లుక్స్..
హీరో సిద్ధార్థ్ జూన్ 9న టక్కర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ లో ఇలా స్టైలిష్ లుక్స్ లో ఫోజులిచ్చాడు.
Siddharth : వరుస సినిమాలతో.. మళ్ళీ కెరీర్ లో బిజీ అవుతున్న సిద్దార్థ్..
సిద్ధార్థ్ ఫుల్ ఫామ్ లో మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఇటీవల సిద్ధార్థ్ పుట్టిన రోజు కావడంతో ఒకేసారి తన నెక్స్ట్ మూడు సినిమాల అప్డేట్స్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు.
Takkar Teaser : దివ్యాంశ కౌశిక్‌తో సిద్దార్థ్ రొమాన్స్ మాములుగా లేదుగా..
ఈరోజు సిద్దార్థ్ పుట్టినరోజు సందర్భంగా తన నటిస్తున్న సినిమాలు నుంచి కూడా పోస్టర్స్ అండ్ టీజర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్దార్థ్ నటించిన టక్కర్ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేశారు.
సిద్ధార్థ్ ‘టక్కర్’ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన వరుణ్ తేజ్
సిద్ధార్థ్ నటించిన ‘టక్కర్’ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..