Home » Taliban
సుప్రీంకోర్టు ఉత్తర్వులు వస్తేనే బహిరంగ మరణశిక్షలు అమలు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు.
తాలిబన్లతో చర్చలకు భారత్ రెడీ అయింది.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న అప్ఘానిస్తాన్కు మానవతా సాయం అందజేస్తామని అమెరికా హామీ ఇచ్చిందని తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం తెలిపింది.
డ్రగ్స్ వాడుతూ...చిక్కి శల్యమై దాక్కున్న వారిపై అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు తాలిబన్లు.
అఫ్ఘానిస్తాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత మొదటిసారి తాలిబన్లతో చర్చలు జరపబోతున్నట్లు అమెరికా ప్రకటించింది.
తాలిబన్లతో శాంతి ఒప్పందం కోసం రష్యా సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 20న మాస్కోలో సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సుకు తాలిబన్ల నేతలకు పిలవనుంది.
అప్ఘానిస్తాన్ లో మరోసారి భారీ పేలుడు సంభవించింది.
ఆఫ్ఘనిస్తాన్ లో మైనారిటీలుగా ఉన్న హజారాలపై తాలిబన్లు పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. వారిపై దాడులు చేసి హత్య చేస్తున్నారు.
తన ట్విటర్ అకౌంట్ పునరుద్ధరించాలంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టుని ఆశ్రయించారు.
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ లో జరిగిన బాంబు పేలుడులో 14 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.