Home » Taliban
తాలిబాన్లు పాలనలో ఉన్న అఫ్ఘాన్ పోలీసులు కాందహార్ సిటీ మొత్తం పోస్టర్లు అంటించారు. ఇస్లామిక్ హిజాబ్ ధరించి శరీరం మొత్తం కవర్ కాకుండా జంతువుల్లా ఉండటానికి ప్రయత్నిస్తున్నారా అని వాటిపై పేర్కొన్నారు.
అఫ్ఘాన్ మోడల్ - యూట్యూబర్ అయిన అజ్మల్ హఖీఖీని తాలిబాన్లు అరెస్ట్ చేశారు. ఇస్లాంను దాంతో పాటు ఖురాన్ ను అవమానించారని అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
అఫ్ఘానిస్తాన్ కొత్త పాలకుల ఆదేశాల ప్రకారం.. మహిళా న్యూస్ రీడర్లు కళ్లు మాత్రమే కనిపించే వస్త్రధారణతో వార్తలు చదువుతున్నారు. ఇదిలా ఉంటే, అఫ్ఘాన్ మహిళల వేషధారణపై ఆంక్షలు విధించినందుకు నిరసనగా మగ న్యూస్ రీడర్లు మాస్కులు ధరించి వార్తల్లో కనిప
అఫ్గానిస్తాన్ లో ఇకపై బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ తాలిబాన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా ఆదేశాలు జారీ చేశారు. "ఇది అనవసరమైన మరియు ఖర్చుతో కూడుకుంది" అని తన ఆదేశాల్లో పేర్కొన్నాడు అఖుంద్జాదా.
గతంలో బాలికల హైస్కూల్ విద్యకు అనుమతినిస్తున్నట్లు తాలిబన్లు కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. వారి విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ప్రకటించారు...
తాలిబన్ల అస్థిత్వాన్ని గుర్తించేలా తమ దేశంలో రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలని అఫ్గానిస్తాన్ లోని తాలిబన్ నేతలు భారత్ ను విజ్ఞప్తి చేశారు.
బాలికలు పాఠశాలలకు వెళ్లి చదువుకునే విధంగా తాలిబన్ నేతలు అనుమతులు ఇచ్చారు. వచ్చే వారం నుంచి అఫ్గాన్ బాలికలు పాఠశాలలకు వెళ్లనున్నరు
అఫ్ఘానిస్తాన్‌ను అధికారంలో ఉన్న ప్రభుత్వంపై దాడి చేసి ఆక్రమించుకున్న తాలిబాన్లు సైతం రష్యాను శాంతిగా ఉండమంటూ సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రష్యా - ఉక్రెయిన్ మధ్య...
గర్భిణీ అయిన ఒక విదేశీ మహిళకు తాలిబన్లు ఆశ్రయం కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆశ్రయం ఇవ్వడం తమ ఆచారాలకు విరుద్ధమేనన్న తాలిబన్ అధికారులు.. బెల్లిస్ కు ఒక షరతు విధించారు.
ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టియా ప్రావిన్స్, జజాయిఅరుబ్ జిల్లాలో ఒక సంగీత వాయిద్యకారుడి ఇంటిపై దాడి చేసిన తాలిబన్లు.. అతణ్ణి బయటకు ఈడ్చుకొచ్చి దారుణంగా కొట్టారు.