Home » talks fail
మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగులు ఉంచిన మూడు డిమాండ్లు తీర్చలేమని తేల్చేసింది మంత్రుల కమిటీ.
తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. సమ్మె విరమణపై డీఎంఈ రమేష్ రెడ్డితో జూడాల ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదని జూడాలు తెలిపారు. లిఖితపూర్వక హామీ వస్తేనే విధుల్లో చేరతామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 23వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని..ఇతరత్రా డిమాండ్స్‌తో అక్టోబర్ 05 నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. అటు ప్రభుత్వం..ఇటు కార్మిక సంఘాలు మెట్టు దిగకపోతుండడంతో