Home » Tamannaah Bhatia photos
తాజాగా జైలర్ ఆడియో లాంచ్ ఈవెంట్ జరగగా ఆ ఈవెంట్లో తమన్నా ఇలా రెడ్ శారీలో హాట్ మిర్చిలా ఫోటోలకు ఫోజులిచ్చింది.
వెండితెర అందాలు భామలు.. కొందరు వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలు షేర్ చేస్తుంటే, కొందరు వర్క్ లో గ్యాప్ తీసుకోని మరి ఫోటోలకు ఫోజులిచ్చి అదరగొడుతున్నారు.
తమన్నా ప్రస్తుతం హిందీలో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో ఇలా బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోజులతో ఫొటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్ లతో తెగ సందడి చేస్తుంది. తాజాగా ఈ భామ సూట్లో అదిరిపోయే స్టిల్స్ ఇస్తూ సూపర్ అనిపిస్తుంది.
ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు అవుతున్నా ఇంకా హీరోయిన్ గా కొనసాగుతూ ఇప్పటికి కూడా తెలుగు, తమిళ్, హిందీలో వరుస సినిమాలు చేస్తుంది తమన్నా. తాజాగా ఓ ఫంక్షన్ కోసం బ్లూ అవుట్ ఫిట్ లో అదరగొడుతూ ఆ ఫొటోలని అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేసింది.