Home » Tamannaah Photos
ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు అవుతున్నా ఇంకా హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తోంది తమన్నా. తాజాగా ఓ బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో ఇలా ఫోటోషూట్స్ కూడా చేస్తూ హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక ఒక ఈవెంట్ కి రెడ్ డ్రెస్ లో..
కెరీర్ మొదలుపెట్టి 17 ఏళ్ళు అవుతున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది తమన్నా. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ లో ఇలా సరికొత్త బ్లాక్ డ్రెస్ లో అలరించింది.
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఎఫ్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్‌కు జోడీగా తమన్నా నటిస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రెడ్ కలర్ �