-
Home » Tamil Film Industry
Tamil Film Industry
తమిళ్ లో కమర్షియల్ స్టార్ హీరోలు లేరా.. విజయ్ లాస్ట్ సినిమా అయిపోతే? రజినీకాంత్ ఆపేస్తే ఏంటి పరిస్థితి?
స్టార్ హీరోలు, జనాల్ని కేవలం తమ ఫేస్ తో సినిమాకు రప్పించి కోట్ల కలెక్షన్స్ తెప్పించే హీరోలు అవసరం.(Tamil Film Industry)
సినిమా షూటింగ్ లో ప్రమాదం.. ప్రముఖ స్టంట్ మ్యాన్ దుర్మరణం.. కారు స్టంట్ చేస్తుండగా..
రాజు కుటుంబానికి తాను అండగా ఉంటానని విశాల్ చెప్పారు.
అల్లు అర్జున్ తమిళ్ వాళ్లకు మొదటి 1000 కోట్ల సినిమా ఇస్తాడా? అల్లు అర్జున్ - అట్లీ పైనే భారం..
గత కొన్ని రోజులుగా తమిళ్ సినీ పరిశ్రమ వాళ్ళు, తమిళ్ హీరోల అభిమానులు తమ సినిమాలు వెయ్యి కోట్లు సాధించాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
నటీనటులకు షాక్ ఇచ్చిన తమిళ పరిశ్రమ.. ఇకపై అడ్వాన్స్‌లు తీసుకోవడం నిషేధం..
తాజాగా తమిళ నిర్మాతల మండలి తీసుకున్న కఠిన నిర్ణయాలు..
Tamil Film Industry : తమిళ సినీ నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు
తమిళ చలన చిత్ర రంగానికి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ ఈరోజు సోదాలు నిర్వహిస్తోంది.
Roja On Selvamani Comments : మా ఆయన మాట్లాడిన మంచి మాటలను వక్రీకరించారు-మంత్రి రోజా
తన భర్త మాట్లాడిన మంచి మాటలను టీడీపీ నేతలు వక్రీకరించారని ఆరోపించారు. తన భర్త వ్యాఖ్యలను సమర్థించారు. ఏ లాంగ్వేజ్ సినిమాల షూటింగ్ లు..(Roja On Selvamani Comments)
Aishwarya Dharnush: ధనుష్-ఐశ్వర్య విడాకులు.. వెనక్కు తగ్గారా?
సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ స్టార్ హీరో ధనుష్ విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము విడిపోతున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా స్వయంగా ధనుష్..
Poikkal Kuthirai : కృత్రిమ కాలుతో ప్రభుదేవ… పొయిక్కల్ కుదిరై పోస్టర్
యాక్టర్ కమ్ డైరెక్టర్ గా అలరించిన ప్రభుదేవా న్యూ మూవీకి సంబంధించిన పోస్టర్ అలరిస్తోంది. ఇప్పటికే డ్యాన్సర్, నటుడిగా, దర్శకుడిగా అలరించిన ఇతను..చాలా గ్యాప్ తీసుకుని మరోసారి నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.