Home » Tamil Film Producer Council
కొన్ని సినిమా రోజులు షూటింగ్స్ ఆపనున్నారు.
విశాల్ తన సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ నిర్మాత కథిరేసన్ ని, తమిళ నిర్మాత మండలిని డైరెక్ట్ గానే ఉద్దేశించి వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేసాడు.
పలువురు హీరోలు, నటులు ప్రొడ్యూసర్స్ నుంచి డబ్బులు తీసుకొని డేట్స్ ఇవ్వట్లేదని పలువురు నిర్మాతలు తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.