Home » Tamil Nadu CM MK Stalin
మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
తమిళనాడు నూతన సీఎం ఎంకే స్టాలిన్ కరోనా కట్టడి మీద కఠిన చర్యలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు వ్యవధిలోనే రాష్ట్రంలో లాక్ డౌన్ అమలుకు నిర్ణయం తీసుకున్న సీఎం రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల, ఆసుపత్రులలో సౌకర�