Megastar Chiranjeevi : సీఎం స్టాలిన్‌ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్‌ను మర్యాద పూర్వకంగా  కలుసుకున్నారు. 

Megastar Chiranjeevi : సీఎం స్టాలిన్‌ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi Meets MK Stalin

Updated On : September 1, 2021 / 7:25 PM IST

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్‌ను మర్యాద పూర్వకంగా  కలుసుకున్నారు.  చెన్నైలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో స్టాలిన్ ను కలిసి  శాలువాతో సత్కరించి పుష్ప గుఛ్చాన్ని అందించారు.  సీఎం స్టాలిన్ చిరంజీవికి మాజీ సీఎం కరుణానిధి ప్రతిమను బహుకరించారు.

“ఎంకే.స్టాలిన్ ను కలవటం చాలా ఆనందంగా ఉందని..అనేక ప్రజా సంక్షేమ పధకాలతో ప్రజాసేవ చేస్తునందుకు..ముందు చూపుతో రాష్ట్రాభివృధ్దికి కృషి చేస్తున్నందుకు… కోవిడ్ సమయంలో సమర్ధవంతమైన పాలన అందించినందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ ను అభినందిస్తున్నాను” అంటూ ఆయన తనట్విట్టర్ లో పేర్కోన్నారు.