Home » Tamil Nadu Election
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ముందు తీవ్ర కలకలం రేగింది. పోలింగ్‌కు సరిగ్గా 4 రోజుల గడువు మాత్రమే ఉన్న సమయంలో శుక్రవారం(ఏప్రిల్-2,2021) డీఎంకే చీఫ్ ఎమ్.కే స్టాలిన్ కూతురి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, సంక్షిప్తంగా