-
Home » Tamil Nadu Government Formation
Tamil Nadu Government Formation
విజయ్‌కి 3 రోజుల డెడ్‌లైన్.. ప్రమాణ స్వీకారం ముహూర్తం ఫిక్స్
May 9, 2026 / 09:06 PM ISTకాంగ్రెస్ (5), సీపీఎం (2), సీపీఐ (2), వీసీకే (2), ఐయుఎంఎల్ (2) మొత్తం 5 పార్టీల మద్దతుతో టీవీకేకి పూర్తి స్థాయి మెజారిటీ లభించింది.
తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..
May 9, 2026 / 08:31 PM ISTప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 118 కాగా 120 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని గవర్నర్ కి చూపించారు విజయ్. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయ్యింది.
విజయ్ అనే నేను.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీవీకే చీఫ్..
May 9, 2026 / 06:54 PM ISTకాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు టీవీకేకి మద్దతు ప్రకటించాయి. దాంతో టీవీకే బలం 120కి పెరిగింది.
తమిళనాడు పాలిటిక్స్ లో మరో థ్రిల్లింగ్ ట్విస్ట్.. విజయ్ కి తీవ్ర నిరాశ
May 9, 2026 / 06:14 PM ISTదీంతో గవర్నర్ తీరుపై పార్టీలు మండిపడుతున్నాయి. కావాలనే ప్రభుత్వ ఏర్పాటును గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నాయి.
118 కాదు 120.. మరింత పెరిగిన టీవీకే బలం.. విజయ్ కి ఆ పార్టీ కూడా మద్దతు..
May 9, 2026 / 05:40 PM ISTఇప్పటికే కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ టీవీకేకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీసీకే సైతం తన సపోర్ట్ ను ఇచ్చింది. దీంతో ఉత్కంఠకు తెర పడింది.
ఉత్కంఠకు తెర.. విజయ్‌కు బిగ్ రిలీఫ్.. ప్రభుత్వ ఏర్పాటుకు తొలగిన అడ్డంకులు
May 9, 2026 / 04:52 PM ISTTN Politics VCK - TVK Vijay: విజయ్ టీవీకే పార్టీకి వీసీకే మద్దతు తెలిపింది. ఈ మేరకు వీసీకే నేత తిరుమావళవన్ నుంచి లేఖ అందుకున్నారు టీవీకే నేత అదవ అర్జున్.