Home » Tamil Nadu
తమిళనాడులో దారుణం జరిగింది. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మించి మహిళపై నిర్మాత పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను మైనర్‌గా ఉన్నప్పుడు పలుమార్లు అత్యాచారం చేశాడని కోయంబత్తూర్ పొల్లాచ్చి పోలీస్ స్టేషన్లో మహిళ ఫి�
ఊరంతటికి షాక్ ఇచ్చింది తమిళనాడు వక్ఫ్ బోర్డు. ఊరు.. ఊరంతా తమదే అంటోంది. గ్రామంలో ఉన్న మొత్తం భూమి తమ బోర్డుకే చెందుతుందని డాక్యుమెంట్లు అందజేసింది. దీంతో అవసరానికి భూమి అమ్ముకుందామనుకున్న గ్రామ రైతుతోపాటు, ఊళ్లో వాళ్లంతా విస్మయం వ్యక్తం చేస
దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, సినిమా పాటలపై నిషేధం విధించింది మద్రాస్ హైకోర్టు.
అమ్మ.. ఆ పదం వింటేనే మనస్సంతా సంతోషంతో ఉప్పొంగి పోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తల్లి ప్రేమను పొందేందుకు తాపత్రయ పడుతూనే ఉంటారు. అయితే ఈ ప్రేమ మనుష్సుల్లోనే కాదు.. జంతువుల్లోనూ ఉంటుంది. తాజాగా పిల్ల గుర్రం తన తల్లికోసం పరుగులు పెట్�
బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. తమకు ఎవరి పట్ల ప్రత్యేకమైన ధ్వేషం లేదని, దేశంలోని అందరి గురించి ఆలోచిస్తామని, అందరినీ కలుస్తామని కౌంటర్ ఇస్తున్నారు. ‘గోలి మారో’ అంటూ విధ్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్�
రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం (సెప్టెంబర్ 7,2022) సాయత్రం ప్రారంభం అయ్యింది. తమిళనాడులోని కన్యాకుమారిలో సాయంత్రం 5 గంటలకు రాహుల్ తన యాత్రను ప్రారంభించారు. తన ముందు పార్టీ సేవా దళ్ శ్రేణులు కదం తొక్కుతూ సాగగా.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టే ‘భారత్ జోడో యాత్ర’ ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో సాయంత్రం ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ తెల్లటి దుస్తుల్లో పాల్గొంటారు. రాత్రి సమయాల్లో కంటైనర్లలోనే బస చేయనున్నార�
తమిళనాడులో దారుణం జరిగింది. పదకొండో తరగతి చదువుతున్న బాలిక స్కూల్లోనే ప్రసవించింది. తర్వాత చిన్నారిని స్కూలు పక్కనున్న పొదల్లో దాచేసి వెళ్లిపోయింది. అయితే, ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
తమిళనాడు రాష్ట్రంలోని దిండుక్కల్ జిల్లా కరంతమలై రిజర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో ఏడు గ్రామాలపై ఎల్లో క్రేజీ యాంట్స్ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ చీమలు గుంపులుగా వచ్చి దాడి చేస్తున్నాయి. ఇవి పాకిన చోట దద్దుర్లు, పొక్కులు వస్తుండటంతో ప్ర
బస్సు ఫుట్‌బోర్డ్‌పై నిలబడ్డ విద్యార్థి అదుపుతప్పి రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనలో ఆ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే డ్రైవర్ ఆస్పత్రికి తరలించాడు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి మరణించాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.